Tag Archives: trisha

విశ్వంభర మూవీ ఆప్డేట్.. ఫొటోలు వైరల్..

చిరంజీవి అంజి తర్వాత మరోసారి సోషియో ఫాంటసి సినిమాతో వస్తుండటంతో విశ్వంభర పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూనే మరో పక్క మ్యూజిక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. తాజాగా కీరవాణి దగ్గరకు మెగాస్టార్ చిరంజీవి, త్రిష వెళ్లి ఇప్పటివరకు కంపోజ్ చేసిన మ్యూజిక్ విన్నారు. మెగాస్టార్ , ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో దిగిన ఫోటోని త్రిష సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఒక గొప్ప ...

Read More »

టాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన స్టార్ హీరోయిన్ త్రిష..!

నాలుగు పదులు దాటిన ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది త్రిష. చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడే మరింత బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తుంది. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ పక్కన ‘లియో’ లో నటించగా.. ప్రస్తుతం అజిత్‌తో కలిసి ‘విడా ముయరాచి’ అనే సినిమాలో కనిపించనుంది ఈ బ్యూటీ. ఇది మాత్రమే కాకుండా కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో వస్తున్న యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’ లో కూడా త్రిష నటిస్తోంది. ఇక టాలీవుడ్ ...

Read More »

మరో సారి క్రేజీ హిట్ కాబినేషన్ లో సినిమా..

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాల నుంచి తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న త్రిష. కెరియర్ ముగిసిపోయింది అనుకున్న దశలో మరల పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో సత్తా చాటి రేసులోకి వచ్చింది. దీంతో వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అవుతుంది. ప్రెజెంట్ తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. మలయాళంలో మోహన్ లాల్‌ చిత్రంతో పాటు మరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ...

Read More »

విశ్వంభర సెట్లో త్రిష .. వెల్ కమ్ చెప్పిన టీమ్!

చిరంజీవి కథానాయకుడిగా శ్రీవశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా త్రిష కనిపించనుందనే టాక్ కొంతకాలంగా వినిపిస్తూ వస్తోంది .. చివరికి అదే నిజమైంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా ‘త్రిష’నే మెరవనుంది. తాజా షెడ్యూల్లో పాల్గొనడం కోసం ఆమె ఈ రోజున సెట్లోకి అడుగుపెట్టింది. మెగాస్టార్ ఆమెకి బొకేను అందించగా, ఈ సినిమా టీమ్ ఆమెకి వెల్ కమ్ చెప్పింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి, గ్రాఫిక్స్ తో ముడిపడిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ సన్నివేశాలకు ...

Read More »