Tag Archives: trivikram

రామాయణ టీమ్‌లోకి త్రివిక్రమ్‌..

మానవ జీవితం ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. ఇందులోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లో రామయణ పేరుతో సినిమా రానుంది. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణలో రణ్‌బీర్‌కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుంది. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నటిస్తున్నారు. తాజాగా ...

Read More »

త్రివిక్రమ్ ప్లాన్ చేంజ్ చేసారా..

ఓ సినిమా చేస్తున్నపుడే నెక్ట్స్ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకోవడం త్రివిక్రమ్ స్టైల్. ప్రతీసారి ఇదే చేస్తుంటారు గురూజీ. ఈ సారి కూడా ఇదే చేసారు. కాకపోతే ఈ సారి ప్లాన్స్ మారేలా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా ఏంటి..? ఏ హీరోతో ఉండబోతుంది..? అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుంది..? అసలుంటుందా లేదా..?సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చారు గురూజీ. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా తర్వాత ...

Read More »