Tag Archives: union budget

కేంద్ర బడ్జెట్ హైలైట్స్

కేంద్ర బడ్జెట్ 2022–23ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ 2022–23ని ఆధారంగా రూపొందించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం అన్న నాలుగు అంశాలే స్తంభాలుగా ఈ బడ్జెట్‌ను రూపొందించామని ఆమె చెప్పారు.  ఈ బడ్జెట్‌లోని ప్రధానమైన అంశాలు.. – రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు: రూ. లక్ష కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా ...

Read More »

సంస్కరణల బాట వీడం.. నిర్మలా సీతారామన్‌

సంస్కరణల బాట వీడేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆమె శుక్రవారం సమాధానమిచ్చారు. స్వయం సమృద్ధ భారత్‌ సాధనకు 2021-22 కేంద్ర బడ్జెట్‌ దోహదపడుతుందని అన్నారు. అభివఅద్ధి, సంస్కరణల పట్ల కేంద్రానికి, మోడీకిగల నిబద్ధత తాజా బడ్జెట్‌లో కనిపిస్తుందని అన్నారు. సత్వర స్వల్ప కాలిక పరిష్కారాలను కల్పించడంతోపాటు మధ్యకాలిక, దీర్ఘకాలిక సుస్థిర అభివృద్ధి వైపు ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత దేశాన్ని తీర్చిదిద్దడం కోసం ...

Read More »

పన్ను చెల్లింపు దారులకు కేంద్రం మొండి చేయి..

పన్ను చెల్లింపు దారులకు కేంద్రం మొండి చేయి చూపించింది. శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. కేవలం 75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట కలిగించింది. పించను, వడ్డీ ఆధాయం ఆధారంగా ఐటి మినహాయింపునిచ్చింది. ట్యాక్స్‌ ఆడిట్‌ నుండి ఎన్‌ఐఆర్‌లకు కూడా మినహాయింపు నిచ్చింది. చిన్న ట్యాక్స్‌ పేయర్ల వివాదానికి పరిష్కారానకి ప్యానెల్‌ను ఏర్పాటు చేయనుంది. రూ. 50 లక్షల లోపు ఆదాయం, రూ. 10 లక్షలల లోపు వివాదాలు ఉన్న వారు నేరుగా కమిటీ ద్వారా అప్పీల్‌ చేసుకోవచ్చు.

Read More »