Tag Archives: upasana

అత్తమ్మాస్ కిచెన్… ఫుడ్ బిజినెస్ లోకి ఉపాసన, కొణిదెల సురేఖ

మెగాస్టార్ చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మెగా అత్తాకోడళ్లు ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. కొణిదెల సురేఖ పుట్టినరోజును పురస్కరించుకుని అత్తమ్మాస్ కిచెన్ పేరిట కొత్త వ్యాపారం ప్రారంభించారు. ఇంటి భోజనాన్ని జ్ఞప్తికి తెచ్చేలా ప్రత్యేకంగా రూపొందించిన ఉప్మా, పులిహోర, పొంగల్, రసం రెడీ టు కుక్ ప్యాకెట్లను ఆవిష్కరించారు. అత్తాకోడళ్ల బంధాన్ని పునర్ నిర్వచిస్తూ కొణిదెల వారి సంప్రదాయాల స్ఫూర్తిగా సరికొత్త రెసిపీలను ప్రజలకు అందించనున్నారు. దీనిపై ఉపాసన స్పందిస్తూ, నేరుగా మా వంట గది ...

Read More »

చిన్ననాటి స్నేహితురాలితో శర్వానంద్ పెళ్లి.. రహస్యంగా చక్రం తిప్పుతున్న రామ్ చరణ్, ఉపాసన!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా మెల్లగా తమ తమ లైఫ్ పార్ట్‌నర్ వేట ప్రారంభించారు. దీంతో ఈ లాక్‌డౌన్ విరామ సమయం సెలబ్రిటీల పెళ్లి వార్తలతో సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. ఇప్పటికే నిఖిల్, నితిన్, దగ్గుబాటి రానా పెళ్లి చేసుకొని కొత్త బాధ్యతలు స్వీకరించగా.. అదే బాటలో మరో యంగ్ హీరో శర్వానంద్ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈయన పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన చిన్ననాటి స్నేహితురాలినే శర్వానంద్ వివాహం చేసుకోబోతున్నారట. గత కొన్నేళ్లుగా ...

Read More »