Tag Archives: varun tej

నటనతో ఆకట్టుకుంటున వరుణ్ తేజ్…..

ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మూవీ ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ,మానుషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో మన జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయ్యాగా ఈ ట్రైలర్ హై డోసేజ్ యాక్షన్, స్టంట్స్, పవర్ ఫుల్ డైలాగులతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వరుణ్.. ఓ పవర్ ఫుల్ ...

Read More »

వీరి ప్రేమ కథతో ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తున్నా కొత్తజంట …

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. సినిమా సమయంలో ఏర్పడ్డ ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. గతేడాది నవంబర్‌లో వీరు గ్రాండ్‌గా ఇటలీలో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. టాలీవుడ్‌ స్టార్స్ లో ప్రత్యేకంగా చెప్పుకునే మ్యారేజెస్‌లో వరుణ్‌-లావణ్యల పెళ్లి ప్రముఖంగా నిలుస్తుందని చెప్పొచ్చు. అయితే వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి ప్రేమ గురించి ఓ క్రేజీ సీక్రెట్‌ని బయటపెట్టింది లావణ్య త్రిపాఠి. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్‌ లో వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఇందులో హేబా పటేల్‌ ...

Read More »