Tag Archives: vh

నాకు సీటు రాకుండా ఉండటానికి కారణం భట్టి విక్రమార్కే..వీ.హనుమంత రావు

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు టికెట్ రాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, భట్టి విక్రమార్క తనకు ద్రోహం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఖమ్మం టికెట్ తనకు రాకుండా భట్టి ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థంకావడం లేదని అన్నారు. మొదట ఆ స్థానం నుంచి తనకే అవకాశం ఇస్తానని ఒప్పుకున్నారని, కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపించే వేళ తనను ...

Read More »