Tag Archives: Vijay Deverakonda

దిల్ రాజు బ్యానర్ లో విజయ్ రెండు సినిమా..

ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండ ఈ వారం ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన తదుపరి సినిమాని చేయబోతున్నాడు. ఈ మూవీ 100 కోట్ల బడ్జెట్ భారీ చిత్రంగా రూపొందుతుంది. ఈ ప్రాజెక్ట్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత విజయ్ మళ్ళీ దిల్ రాజు ప్రొడక్షన్ లోనే నటించబోతున్నారని తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో విజయ్ రెండు సినిమాలకు సైన్ చేశారట. వీటిలో ఆల్రెడీ ఒకటి ...

Read More »

అందుకే ఇంట్లో గొడవపడి బయటకొచ్చా.. దయచేసి సహకరించండి: విజయ్ దేవరకొండ

అందుకే ఇంట్లో గొడవపడి బయటకొచ్చా.

కరోనా విజృంభణనకు బ్రేకులు వేసేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ఈ పీరియడ్‌లో ఎవ్వరూ బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాక్‌డౌన్ సమర్థవంతంగా అమలు చేయడంలో పోలీసులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రేయింబవళ్లు రోడ్లపైనే ఉంటూ ఎవ్వరూ బయటకు రాకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసు సిబ్బందిని అభినందించారు హీరో విజయ్ దేవరకొండ. వేసవికాలంలో పోలీసులు ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని ...

Read More »

విజయ్ దేవరకొండ మైండ్ బ్లోయింగ్ డీల్, ఏడాదికి 100 కోట్లు

విజయ్ దేవరకొండ మైండ్ బ్లోయింగ్ డీల్, ఏడాదికి 100 కోట్లు

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు వరుసగా రెండు ఫ్లాప్స్ వచ్చాయి. ‘డియర్ కామ్రేడ్’ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మాత్రం డిజాస్టర్ అయింది. అయినప్పటికీ విజయ్ టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోనే. ప్రస్తుతం ఆయన డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ పెట్టారు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే కరణ్ విజయ్‌తో ఓ డీల్ కుదుర్చుకున్నారట. ...

Read More »