ఇటీవలే పరశురాం డైరెక్షన్‌లో ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకులను పలుకరించిన విజయ్. వెంటనే తన కొత్త ప్రాజెక్ట్ VD12పైనే ఫోకస్ పెట్టాడు. స్పై థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని జెర్సీ ఫేంగౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ షురూ చేశారు మేకర్స్. విజయ్ దేవరకొండపై వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ అండ్ టీం వైజాగ్‌కు పయనం కానుందట. ...
Read More »Tag Archives: vijay
ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్ ..
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్లో వచ్చిన గీతగోవిందం సూపర్ హిట్ గా నిలిచింది. వీరి కాంబోలో దాని తర్వాత వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఇంట్రో సాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో టీజర్ ను రూపొందించారు. దేఖోరే దేఖోరే దేఖోరే దేఖో… కలియుగ రాముడు అచ్చిండు కాకో అంటూ సాగే పాట విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను వివరిస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జాంటగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. టీజర్ ...
Read More »