Tag Archives: water

సమ్మర్‌లో నీళ్లు తక్కువగా తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?..

వేసవిలో దాహం తీర్చుకోవడానికే కాదు, ఆరోగ్య సంరక్షణలో భాగంగానూ మిగతా సీజన్లకంటే ఎక్కువగా నీళ్లు తాగాలని నిపుణులు చెప్తున్నారు. లేకపోతే డీహైడ్రేషన్ బారిన పడటం, నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు పాడవడం వంటి తీవ్రమైన సమస్యలు దాపురిస్తాయి. వేసవి తాపానికి సహజంగానే మానవ శరీరం ఎక్కువ నీటిని డిమాండ్ చేస్తుంది. రక్తంలో టాక్సిన్స్, అడిషనల్ ఫ్లూయిడ్స్ తొలగించడంలో, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ నిర్వహణలో, రక్తపోటును నియంత్రించడంలో మూత్రపిండాలు కీలకపాత్ర పోషిస్తాయి. అవి సక్రమంగా పనిచేయాలంటే తగినంత నీరు తాగాల్సిన అవసరం ఉంది. అందుకే సాధారణంగా రోజుకు 8 ...

Read More »

కరివేపాకు నీటితో ఇన్ని లాభాలున్నాయా.?

మనం చేసే ప్రతీ వంటకంలో కరివేపాకును ఉపయోగిస్తుంటాం. వంటకు రుచితో పాటు వాసనను అందించే కరివేపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కరివేపాకు తీసుకోవడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి కరివేపాకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనివల్ల ఊబకాయం సమస్య దరిచేరదని శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ క్రమంతప్పకుండా కరివేపాకు నీటిని తీసుకోవడం వల్ల ఇట్టే బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. మెరుగైన జీర్ణక్రియకు కూడా కరివేపాకు నీరు ఉపయోగపడుతుంది. ...

Read More »

శివలింగంపై నిత్యం జలధార..

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల శ్రీ బుగ్గ రాజ రాజేశ్వర స్వామి ఆలయం జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏటా మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎండోమెంట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. రెండు గుట్టల నడుమ కొలువైన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి ...

Read More »