Tag Archives: weight loss

బరువును తగ్గించే ఈ మ్యాజిక్‌ టీ గురించి ఎప్పుడైనా విన్నారా..?

బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ వాము టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా దీని లక్షణాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నిజానికి వేసవిలో చాలా మంది పొట్ట సమస్యలతో బాధపడుతుంటారు, అయితే అలాంటి సమస్యలతో బాధపడేవారికి వాము టీ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. ఇందులోని గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో బాగా సహాయపడుతాయి. వాము టీ లో ఉండే కార్మినేటివ్ పొట్ట ఉబ్బరం, కడుపులో అసౌకర్యం వంటి సమస్యల నుండి సులభంగా ఉపశమనం పొందుతుంది. ...

Read More »

బ్లూటీతో బ్యూటీ బెనిఫిట్స్‌ ..బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ..!

బరువు తగ్గడానికి, చర్మంపై ఏర్పడ్డ ముడుతలను తగ్గించుకోవడానికి ప్రజలు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా ఈ బ్లూటీని ప్రయత్నించారా..? బ్లూ టీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ టీతో అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచడంలో బ్లూ టీ దోహదం చేస్తుంది. ఇంకా మనస్సును శాంతపరచడం, చర్మ నిగారింపుకు, జుట్టు ఆరోగ్యానికి కూడా బ్లూ టీ ఔషధంగా పనిచేస్తుంది. బ్లూ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ...

Read More »

చలికాలంలో తొందరగా బరువు తగ్గాలంటే మీ డైట్‌లో ఇవి ఉండాల్సిందే..!

శీతాకాలంలో ఎలా బరువు తగ్గాలానీ అనేక వ్యాయామాలు చేసినా ఆశించిన ఫలితం రావడం లేదా? అయితే, మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి. థర్మోజెనిక్ ఆహారాల జాబితాను ఓసారి ప్రయత్నించండి. శీతాకాలంలో మీ భోజనంలో పోషకమైన ఆహారాన్ని చేర్చుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, థర్మోజెనిక్ ఆహారాలను చేర్చవచ్చు. అయితే చాలా కారణాల వల్ల శీతాకాలంలో బరువు తగ్గడం సవాలుగా మారుతుంది. కానీ, కొన్ని మార్గాల్లో ఈ సీజన్‌లో బరువు చాలా సులభంగా తగ్గవచ్చునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చలికాంలో బరువు తగ్గడానికి మీ ఆహారంలో ...

Read More »

ఈ డ్రింక్ ను వారినికి రెండు సార్లు తాగితే చాలు…

ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది.. బరువును తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. చివరికి న్యాచురల్ టిప్స్ అంటూ ఇంట్లో దొరికే వాటిని ట్రై చేస్తారు.. అధిక బరువును సులువుగా తగ్గెందుకు అదిరిపోయే చిట్కా ఇది.. ఆ అద్భుతమైన డ్రింక్.. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి.. ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ డ్రింక్ కోసం మిరియాలు,అంగుళం దాల్చిన చెక్క ముక్క, చిటికెడు పసుపు, గుప్పెడు పుదీనా ఆకులు,మూడు వెల్లుల్లి రెబ్బలు దంచుకుని పక్కన పెట్టాలి. పొయ్యి మీద గిన్నె ...

Read More »