Tag Archives: ycp mp

వైసిపి ఎంపి ఇంట్లో ఐటి తనిఖీలు

రాజ్యసభ సభ్యుడు, వైసిపి నేత అయోధ్య రామిరెడ్డి ఇంట్లో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాంకీ సంస్థల చైర్మన్‌గా అయోధ్య రామిరెడ్డి వ్యవహరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాంకీ సంస్థ చాలా ప్రాజెక్టులను నిర్వహించింది. ట్యాక్స్‌ చెల్లింపుల విషయంలో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని 15 చోట్ల ఐటి సోదాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మాదాపూర్‌లోని రాంకి ప్రధాన కార్యాలయంలోనూ, రాంకీ అనుబంధ సంస్థల్లోనూ తనిఖీలు చేపట్టారు. సంస్థకు చెందిన కొంతమంది డైరెక్టర్ల ఇళ్లల్లోనూ ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఏఏ అంశాలు, దేనికి ...

Read More »

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర ప్రారంభం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీసీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం పాదయాత్ర చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం మెయిన్ గేట్ వరకు పాదయాత్ర సాగనుంది. పాదయాత్రలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అవంతితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. 

Read More »

నాడు సీఐ గా..నేడు వైసీపీ ఎంపీ గా అందర్నీ ఆకర్షించిన గోరంట్ల మాధవ్

గోరంట్ల మాధవ్.. పోలీస్ శాఖలో సర్కిల్ ఇన్స్ పెక్టర్. తన విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించారనే పేరు సంపాదించారు. తాను పనిచేసిన చోట్ల ప్రజల మన్ననలు పొందారు. పోలీస్ అధికారుల సంఘం నేతగా… పోలీసులను తిట్టిన అధికార ఎంపీపైకే మీసం మెలేసి.. నాలుక కోస్తా అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అధికార పార్టీకి, ప్రత్యేకించి కొందరు నేతలకు ఆయనపై కక్ష పెరిగింది. ఆయనకు కూడా ప్రజల్లో మంచి ఇమేజ్ వచ్చింది. రాజకీయాల్లోకి రావాలని ఆయన మొగ్గు చూపారు. దీంతో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ ...

Read More »

కడప ఎంపి అవినాష్‌ రెడ్డికి కరోనా!

కడప ఎంపి అవినాష్‌ రెడ్డికి కరోనా సోకింది. సెప్టెంబర్‌ మొదటి వారంలో సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, ఎమ్మెల్యేలు, మీడియా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అవినాష్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు.

Read More »

డాక్టర్‌ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా బాబూ?

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ‘చంద్రబాబూ.. నేరుగా అడుగుతున్నా.. ఇంతకీ డాక్టర్‌ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా?, లేక మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేష్‌, డాక్టర్‌ రమేష్‌.. ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?’ అంటూ ట్విటర్‌లో ప్రశ్నలు సంధించారు.మరో ట్వీట్‌లో.. 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్తాపకులు ఎన్టీఆర్‌ను చంద్రబాబు & కో వెన్నుపోటు పొడిచి, పార్టీ నుంచి ఆయన్ని బహిష్కరించి, పార్టీ ...

Read More »

ఎంపి మోపిదేవి వెంకటరమణకు తప్పిన ప్రమాదం

రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రయాణిస్తున్న వాహనం, ఆయన కాన్వాయ్ లోని వేరొక వాహనాన్ని ఢకొీట్టింది. కశింకోట మండలం తాళ్లపాలెం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ వేర్వేరు వాహనాల్లో తన కాన్వాయ్ తో వెళ్తున్నారు. తాళ్లపాలెం జంక్షన్లో మోపిదేవి వెంకటరమణ ప్రయాణస్తున్న వాహనం కాన్వయ్ లోని ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొంది. దీంతో, మోపిదేవి ...

Read More »

జగన్ కు రఘురామకృష్ణరాజు మరో లేఖ

జగన్ కు రఘురామకృష్ణరాజు మరో లేఖ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నరసాపురం ఎంపి రఘురామ కఅష్ణంరాజు ఆదివారం మరో లేఖ రాశారు. గోశాల అభివఅద్ధి కమీటీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గోశాల అభివఅద్ధి కమీటీలు ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర పునర్విభజన జరిగిన తరువాత మళ్ళీ కమీటీలు వేయలేది తెలిపారు. పార్టీ నియమావళికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఆయన మరోమారు ముఖ్యమంత్రికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది.

Read More »

లోకేష్ పై పంచులు వేసిన విజయసాయిరెడ్డి

లోకేష్ పై పంచులు వేసిన విజయసాయిరెడ్డి

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ”అచ్చెన్నాయుడు ఒక సంతకంతోనే అరెస్టు అయితే.. మంత్రిగా నేను అలాంటివి రోజుకు వంద పెట్టా.. ‘ అన్న లోకేష్ స్టేట్ మెంట్ చూసి.. చంద్రబాబు.. ‘ఆహా..! నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు’ అని గర్విస్తాడా, లేక…’ అంటూ ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో ‘లోకేష్…! సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నావ్. అవునా…! తీసుకుంటున్నావా…? ఎందుకయ్యా.. రాజకీయాల్లో ...

Read More »

చంద్రబాబు పై మండిపడ్డ విజయసాయిరెడ్డి

చంద్రబాబు పై మండిపడ్డ విజయసాయిరెడ్డి

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల గురించి రాళ్లేయాల్సిన సమయమేనా ఇది అని ఏప్రీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చం‍ద్రబాబు జమానాలోలాగా కమీషన్లకు కక్కుర్తి పడే ప్రభుత్వం కాదిది అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు ముఖ్యం అని, కరోనాను నియంత్రించాలంటే పరీక్షలు పెంచడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. బాబు, అతని బానిసలు గోతికాడి నక్కల్లా ఊళలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆకాశంపై ఉమ్మేయొద్దని సూచించారు.

Read More »

చంద్రబాబు పై రెచ్చి పోయిన విజయసాయి రెడ్డి

చంద్రబాబు పై రెచ్చి పోయిన విజయసాయి రెడ్డి

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు పీఏపై ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్ల బాగోతం బయటపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్ధేశించి ఎంపీ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘పీఎస్ ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడింది. బినామీలు, పెంచి పోషించిన కాంట్రాక్టు సంస్థలను జల్లెడ పడితే పది లక్షల కోట్లయినా దొరుకుతాయి. బాబు నెట్ వర్క్ను చూసి ...

Read More »