Mana Aksharam
  • Home
  • Breaking
  • జాతీయ జెండాను అవమానించిన లోకేష్!
Breaking Homepage-Slider News Politics

జాతీయ జెండాను అవమానించిన లోకేష్!

మంత్రి నారాలోకేష్‌ జాతీయ జెండాను అవమానించే విధంగా ప్రవర్తించాడు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఏర్పాటు చేసిన వందఅడుగుల భారీ ఎత్తయిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అయితే జెండా ఎగురవేసే సమయంలో అందరూ జెండాకు గౌరవ వందనం చేశారు. కానీ నారాలోకేష్‌ మాత్రం జెండాకు వందనం చేయలేదు. సుమారు మూడు నిమిషాల పాటు ముఖ్యమంత్రితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులందరూ జాతీయ జెండాకు గౌరవ వందనం  చేస్తే లోకేష్‌మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు.

Related posts

మెరుగుపడని కొత్తపల్లి ఆరోగ్య పరిస్థితి!

ashok p

బుట్టలో పడకముందు.. బుట్టలో పడ్డాక

Manaaksharam

నెమ్మదిగా జగన్ అడుగులు!

ashok p

Leave a Comment